హైదరాబాద్ లో మోదీ బస... నోవెటెల్ వద్ద పరిస్థితి ఇదీ *Telangana | Telugu Oneindia

2022-07-01 184

Pm modi Hyderabad Visit.. ground report from Novotel. Hotel under tight security | నోవాటెల్ హోటల్‌లో బస చేయనున్న ప్రధాని మోదీ.. భారీగా భద్రత ఏర్పాట్లుబీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోదీ బస‌పై నెలకొన్న సందిగ్దతకు తెరపడింది. భద్రతా కారణాల నేపథ్యంలో.. మదాపూర్‌లోని నోవేటల్ లో మోదీ బస చేయనున్నారు.

#PMmodi
#Telangana
#Hyderabad
#Novotel

Videos similaires